(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 196

॥ శ్రీః ॥
7.196. అధ్యాయః 196
Mahabharata - Drona Parva - Chapter Topics
అశ్వత్థాంనా సక్రోధం యుధిష్ఠిరాద్యుపాలభ్యః॥ 1 ॥
తథా ద్రోణస్య నారాయణాస్త్రలాభప్రకారాదికథనపూర్వకం తేన పాండవాదివధ ప్రతిజ్ఞానం॥ 2 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-196-0x(4780)(54177)
ఛద్మనా నిహతం శ్రుత్వా పితరం పాపకర్మణా।
బాష్పేణాపూర్యత ద్రౌణీ రోషేణ చ నరర్షభ॥ 7-196-1(54178)
తస్య క్రుద్ధస్య రాజేంద్ర వపుర్దీప్తమదృశ్యత।
అంతకస్యేవ భూతాని జిహీర్షోః కాలపర్యయే॥ 7-196-2(54179)
అశ్రూపుర్ణే తతో నేత్రే వ్యపమృజ్య పునః పునః।
ఉవాచ కోపాన్నిఃశ్వస్య దుర్యోధనమిదం వచః॥ 7-196-3(54180)
పితా మమ యథా క్షుద్రైర్న్యస్తశస్త్రో నిపాతితః।
ధర్మధ్వజవతా పాపం కృతం తద్విదితం మమ।
అనార్యం సునృశంసం చ ధర్మపుత్రస్య మే శ్రుతం॥ 7-196-4(54181)
యుద్ధేష్వపి ప్రవృత్తానాం ధ్రువం జయపరాజయౌ।
ద్వయమేతద్భవేద్రాజన్వధస్తత్ర ప్రశస్యతే॥ 7-196-5(54182)
న్యాయవృత్తో వధో యస్తు సంంగ్రామే యుధ్యతో భవేత్।
న స దుఃఖాయ భవతి తథా దృష్టో హి స ద్విజైః॥ 7-196-6(54183)
గతః స వీరలోకాయ పితా మమ న సంశయః।
న శోచ్యః పురుషవ్యాఘ్ర యస్తదా నిధనం గతః॥ 7-196-7(54184)
యత్తు ధర్మప్రవృతః సన్కేశగ్రహణమాప్తవాన్।
పశ్యతాం సర్వసైన్యానాం తన్మే మర్మాణి కృంతతి॥ 7-196-8(54185)
మయి జీవతి యత్తాతః కేశగ్రహమవాప్తవాన్।
కథమన్యే కరిష్యంతి పుత్రేభ్యః పుత్రిణః స్పృహాం॥ 7-196-9(54186)
కామాత్క్రోధాదవిజ్ఞానాద్వర్షాద్బాల్యేన వా పునః।
విధర్మకాణి కుర్వంతి తథా పరిభవంతి చ॥ 7-196-10(54187)
తదిదం పార్షతేనేహ మహదాధర్మికం కృతం।
అవజ్ఞాయ చ మాం నూనం నృశంసేన దురాత్మనా॥ 7-196-11(54188)
తస్యానుబంధం ద్రష్టాఽసౌ ధృష్టద్యుంనః సుదారుణం।
అకార్యం పరమం కృత్వా మిథ్యావాదీ చ పాండవః॥ 7-196-12(54189)
యో హ్యసౌ ఛద్మనాఽఽచార్యం శస్త్రం సన్న్యాసయత్తదా।
తస్యాద్య ధర్మరాజస్య భూమిః పాస్యతి శోణితం॥ 7-196-13(54190)
శపే సత్యేన కౌరవ్య ఇష్టాపూర్తేన చైవ హ।
అహత్వా సర్వపాంచాలాంజీవేయం న కథంచన॥ 7-196-14(54191)
సర్వోపాయైర్యతిష్యామి పాంచాలానామహం వధే।
ధృష్టద్యుంనం చ సమరే హంతాఽహం పాపకారిణం॥ 7-196-15(54192)
కర్మణా యేన తేనేహ మృదునా దారుణేన చ।
పాంచాలానాం వధం కృత్వా శాంతిం లబ్ధాస్మి కౌరవ॥ 7-196-16(54193)
యదర్థం పురుషవ్యాఘ్ర పుత్రానిచ్ఛంతి మానవాః।
ప్రేత్య చేహ చ సంప్రాప్తాత్త్రాయంతే మహతో భయాత్॥ 7-196-17(54194)
పిత్రా తు మమ సాఽవస్థా ప్రాప్తా నిర్బంధునా యథా।
మయి శైలప్రతీకాశే పుత్రే శిష్యే చ జీవతి॥ 7-196-18(54195)
ధిఙ్మమాస్త్రాణి దివ్యాని ధిగ్బాహూ ధిక్పరాక్రమం।
యం స్మ ద్రోణః సుతం ప్రాప్య కేశగ్రహమవాప్తవాన్॥ 7-196-19(54196)
స తథాహం కరిష్యాసి యథా భరతసత్తమ।
పరలోకగతస్యాపి భవిష్యాంయనృణః పితుః॥ 7-196-20(54197)
ఆర్యేణ హి న వక్తవ్యా కదాచిత్స్తుతిరాత్మనః।
పితుర్వధమమృష్యంస్తు వక్ష్యాంయద్యేహ పౌరుషం॥ 7-196-21(54198)
అద్య పశ్యంతు మే వీర్యం పాండవాః సజనార్దనాః।
మృద్గతః సర్వసైన్యాని యుగాంతమివ కుర్వతః॥ 7-196-22(54199)
న హి దేవా న గంధర్వా నాసురా న చ రాక్షసాః।
అద్య శక్తా రణే జేతుం రథస్థం మాం నరర్షభాః॥ 7-196-23(54200)
మదన్యో నాస్తి లోకేఽస్మిన్నర్జునాద్వాఽస్త్రవిత్క్వచిత్।
అహం హి జ్వలతాం మధ్యే మయూఖానామివాంశుమాన్।
ప్రయోక్తా దేవసృష్టానామస్త్రాణాం పృతనాగతః॥ 7-196-24(54201)
భృశమిష్వసనాదద్య మత్ప్రయుక్తా మహాహవే।
దర్శయంతః శరా వీర్యం ప్రమథిష్యంతి పాండవాన్॥ 7-196-25(54202)
అద్య సర్వా దిశో రాజంధారాభిరివ సంకులాః।
ఆవృతాః పత్రిభిస్తీక్ష్ణైర్ద్రష్టారో మామకైరిహ॥ 7-196-26(54203)
వికిరంఛరజాలాని సర్వతో భైరవస్వనాన్।
శత్రూన్నిపాతయిష్యామి మహావాత ఇవ ద్రుమాన్॥ 7-196-27(54204)
న హి జానాతి బీభత్సుస్తదస్త్రం న జనార్దనః।
న భీమసేనో న యమౌ న చ రాజా యుధిష్ఠిరః॥ 7-196-28(54205)
న పార్షతో దురాత్మాఽసౌ న శిఖండీ న సాత్యకిః।
యదిదం మయి కౌరవ్య సకల్యం సనివర్తనం॥ 7-196-29(54206)
నారాయణాయ మే పిత్రా ప్రణంయ విధిపూర్వకం।
ఉపహారః పురా దత్తో బ్రహ్మరూప ఉపస్థితః॥ 7-196-30(54207)
తం స్వయం ప్రతిగృహ్యాథ భగవాన్స వరం దదౌ।
వవ్రే పితా మే పరమమస్త్రం నారాయణం తతః॥ 7-196-31(54208)
అథైనమబ్రవీద్రాజన్భాగవాందేవసత్తమః।
భవితా త్వత్సమో నాన్యః కశ్చిద్యుధి నరః క్వచిత్॥ 7-196-32(54209)
న త్విదం సహసా బ్రహ్మన్ప్రయోక్తవ్యం కథంచన।
న హ్యేతదస్త్రమన్యత్ర వధాచ్ఛత్రోర్నివర్తతే॥ 7-196-33(54210)
న చైతచ్ఛక్యతే జేతుం కో న వధ్యేత వై ప్రభో।
అవధ్యమపి హన్యాద్వి తస్మాన్నైతత్ప్రయోజయేత్॥ 7-196-34(54211)
అథ సంఖ్యే రథస్యైవ శస్త్రాణాం చ విసర్జనం।
ప్రయాచనం చ శత్రూణాం గమనం శరణస్య చ॥ 7-196-35(54212)
ఏతే ప్రశమనే యోగా మహాస్త్రస్య పరంతప।
సర్వథా పీడితో హింస్యాదవధ్యాన్పీడయన్రణే॥ 7-196-36(54213)
తజ్జగ్రాహ పితా మహ్యమబ్రవీచ్చైవ స ప్రభుః।
త్వం వధిష్యసి సర్వాణి శస్త్రవర్షాణ్యనేకశః।
అనేనాస్త్రేణ సంగ్రామే తేజసా చ జ్వలిష్యసి॥ 7-196-37(54214)
ఏవముక్త్వా స భగవాందివమాచక్రమే ప్రభుః।
ఏతన్నారాయణాదస్త్రం తత్ప్రాప్తం పితృబంధునా॥ 7-196-38(54215)
తేనాహం పాండవాంశ్చైవ పాంచాలాన్మాత్స్యకేకయాన్।
విద్రావయిష్యామి రణే శచీపతిరివాసురాన్॥ 7-196-39(54216)
యథాయథాఽహమిచ్ఛేయం తథా భూత్వా శరా మమ।
నిపతేయుః సపత్నేషు విక్రమత్స్వపి భారత॥ 7-196-40(54217)
యథేష్టమశ్మవర్షేణ ప్రవర్షిష్యే రణే స్థితః।
అయోముఖైశ్చ విహగైర్ద్రావయిష్యే మహారథాన్॥ 7-196-41(54218)
పరశ్వథాంశ్చ నిశితానుత్స్రక్ష్యేఽహమసంశయం॥ 7-196-42(54219)
సోఽహం నారాయణాస్త్రేణ మహతా శత్రుతాపనః।
శత్రూన్విధ్వంసయిష్యామి కదర్థీకృత్య పాండవాన్॥ 7-196-43(54220)
మిత్రబ్రహ్మగురుద్రోహీ జాల్మకః సువిగర్హితః।
పాంచాలాపశదశ్చాద్య న మే జీవన్విమోక్ష్యతే॥ 7-196-44(54221)
తచ్ఛ్రుత్వా ద్రోణపుత్రస్య పర్యవర్తత వాహినీ।
తతః సర్వే మహాశంఖాందధ్ముః పురుషసత్తమాః।
భేరీశ్చాభ్యహనన్హృష్టా డిండిభాంశ్చ సహస్రశః॥ 7-196-45(54222)
తథా ననాద వసుధా ఖురనేమిప్రపీడితా।
స శబ్దస్తుములః ఖం ద్యాం పృథివీం చ వ్యనాదయత్॥ 7-196-46(54223)
తం శబ్దం పాండవాః శ్రుత్వా పర్జన్యనినదోపమం।
సమేత్య రథినాం శ్రేష్ఠాః సహితాశ్చాప్యమంత్రయన్॥ 7-196-47(54224)
తథోక్త్వా ద్రోణపుత్రస్తు వార్యుపస్పృశ్య భారత।
ప్రాదుశ్చకార తద్దివ్యమస్త్రం నారాయణం తదా॥ ॥ 7-196-48(54225)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి నారాయణాస్త్రమోక్షపర్వణి పంచదశదివసయుద్ధే షణ్ణవత్యధికశతతమోఽధ్యాయః॥ 196 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-196-4 ధర్మధ్వజవతా దాంభికేన। తత్ అనృతవచనరూపం పాపం।
అనార్యం నీచయోగ్యం కర్మ॥
5-196-10 బాల్యేన చాపకేన। విధర్మకాణి ధర్మవిరుద్ధాని॥
5-196-12 అనుబంధం ఫలం। పాండవశ్చ అనుబంధం ద్రష్టేత్యనుషజ్యతే॥
5-196-24 మయూఖానాం మయూఖవతాం॥
5-196-29 కల్యః ప్రయోగః। నివర్తనముపసంహారః॥
5-196-30 బ్రహ్మరూపో వేదరూపః। వైదికైర్మంత్రైః స్తుతవానిత్యర్థః॥
5-196-34 శక్యతే జ్ఞాతుం కేన వధ్యేదితి ప్రభో ఇతి ఝ. పాఠః।
తత్ర కేన ప్రత్యస్త్రేణ వధ్యేత్ వధ్యేత ఇతి జ్ఞాతుమిత్యర్థః॥
5-196-35 రథస్యైవ విసర్జనం। శస్త్రాణామపి విసర్జనం చ। ప్రయాచనం మావధీరితి యాచనం।
శరణస్య గమనం త్వమేవ శరణం న ఇతి కీర్తనం చ॥
5-196-36 పీడితః పీడితం శస్త్రాంతరేణ బాధితం। పుంస్త్వమార్షం॥
5-196-38 పితృబంధునా మయా॥
5-196-44 జాల్మకో మూర్ఖ॥
5-196-196 షణ్ణవత్యధికశతతమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.